భగవద్గీత - యధాతథము _రోజుకు ఒక శ్లోకము_ మూడవ అధ్యాయము-శ్లోకము - 3.12

 🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

హరే కృష్ణ॥

🌸🌸🌸🌸🌸🌸🌸🌸



ఇష్టాన్ భోగాన్ హి వో దేవా దాస్యస్తే యజ్ఞభావితాః | తైర్దత్తానప్రదాయైభ్యో యో భుజ్ఞ్కే స్తేన ఏవ సః ॥


అనువాదము


వివిధ జీవితావసరాలకు అధిపతులైన దేవతలు యజ్ఞనిర్వహణ ద్వారా సంతృప్తిచెంది మీకు అన్ని అవసరాలను సమకూరుస్తారు. కాని అటువంటి కానుకలను తిరిగి దేవతలకు సమర్పించకుండానే భోగించేవాడు నిశ్చయముగా చోరుడు అవుతాడు


కృష్ణకృపామూర్తి

శ్రీ శ్రీల ఏ.సి.భక్తివేదాంతస్వామి ప్రభుపాదులు 

అంతర్జాతీయ కృష్ణచైతన్యసంఘ సంస్థాపకాచార్యులు (ISKCON - Founder Acharya)



కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు