భగవద్గీత - యధాతథము _రోజుకు ఒక శ్లోకము_ మూడవ అధ్యాయము-శ్లోకము - 3.11
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
హరే కృష్ణ॥
🌸🌸
దేవాన్ భావయతానేన తే దేవా భావయన్తు వః |
పరస్పరం భావయన్తః శ్రేయః పరమవాప్స్యథ ॥
అనువాదము
యజ్ఞములచే ప్రసన్నులై దేవతలు కూడ మీకు ప్రీతిని కలిగిస్తారు. ఆ విధంగా
మానవులు, దేవతల మధ్య పరస్పర సహకారముతో అందరికీ శ్రేయస్సు కలుగుతుంది.
కృష్ణకృపామూర్తి
శ్రీ శ్రీల ఏ.సి.భక్తివేదాంతస్వామి ప్రభుపాదులు
అంతర్జాతీయ కృష్ణచైతన్యసంఘ సంస్థాపకాచార్యులు (ISKCON - Founder Acharya)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి