భగవద్గీత - యధాతథము_రోజుకు ఒక శ్లోకము_ మూడవ అధ్యాయము-శ్లోకము - 3.1

 🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

హరే కృష్ణ॥

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸



 


అర్జున ఉవాచ

జాయసీ చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన |

తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ ||


అనువాదము


అర్జునుడు పలికాడు : ఓ జనార్దనా ! ఓ కేశవా ! కామ్యకర్మ కంటే బుద్ధి మంచిదని నీవు తలిస్తే ఎందుకు నన్ను ఈ ఘోరమైన యుద్ధంలో నియోగించాలని కోరుతున్నావు?


కృష్ణకృపామూర్తి

శ్రీ శ్రీల ఏ.సి.భక్తివేదాంతస్వామి ప్రభుపాదులు 

అంతర్జాతీయ కృష్ణచైతన్యసంఘ సంస్థాపకాచార్యులు (ISKCON - Founder Acharya)

కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు