భగవద్గీత - యధాతథము_రోజుకు ఒక శ్లోకము_ రెండవ అధ్యాయము-శ్లోకము - 2.72
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
హరే కృష్ణ॥
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
ఏషా బ్రాహ్మీ స్థితిః పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి । స్థిత్వాస్యామంతకాలేఽపి బ్రహ్మనిర్వాణమృచ్ఛతి ॥
అనువాదము
ఇదే ఆధ్యాత్మికము, భగవన్మయము అయినట్టి జీవనవిధానము. దీనిని పొందిన తరువాత మనిషి మోహము చెందడు. మరణసమయంలో కూడ ఈ విధంగా నెలకొంటే అతడు భగవద్రాజ్యంలో ప్రవేశించగలుగుతాడు.
కృష్ణకృపామూర్తి
శ్రీ శ్రీల ఏ.సి.భక్తివేదాంతస్వామి ప్రభుపాదులు
అంతర్జాతీయ కృష్ణచైతన్యసంఘ సంస్థాపకాచార్యులు (ISKCON - Founder Acharya)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి