భగవద్గీత - యధాతథము _రోజుకు ఒక శ్లోకము_ రెండవ అధ్యాయము-శ్లోకము - 2.71

 🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

హరే కృష్ణ॥

 _గీతాసారము_ 

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸




విహాయ కామాన్ యః సర్వాన్ పుమాంశ్చరతి నిస్పృహః | 

నిర్మమో నిరహంకారః స శాన్తిమధిగచ్ఛతి ॥


అనువాదము


సమస్త ఇంద్రియభోగ కోరికలను విడిచిపెట్టినవాడు, కోరికల నుండి విడివడి జీవించేవాడు, సమస్త స్వామ్యభావమును త్యజించినవాడు, మమకార రహితుడు అయిన వ్యక్తి మాత్రమే నిజమైన శాంతిని పొందగలడు.


కృష్ణకృపామూర్తి

శ్రీ శ్రీల ఏ.సి.భక్తివేదాంతస్వామి ప్రభుపాదులు 

అంతర్జాతీయ కృష్ణచైతన్యసంఘ సంస్థాపకాచార్యులు (ISKCON - Founder Acharya)

కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు