భగవద్గీత - యధాతథము _రోజుకు ఒక శ్లోకము_ రెండవ అధ్యాయము-శ్లోకము - 2.70

 


🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

హరే కృష్ణ॥


🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸


 


ఆపూర్యమాణమచలప్రతిష్ఠం

 సముద్రమాపః ప్రవిశన్తి యద్వత్ |

తద్వత్ కామా యం ప్రవిశన్తి సర్వే

 స శాన్తిమాప్నోతి న కామకామీ ॥


అనువాదము


సర్వదా నింపబడుతున్నా ఎప్పటికీ నిశ్చలంగా ఉండే సముద్రంలోకి నదులు ప్రవేశించినట్లుగా కోరికల నిరంతర ప్రవాహముచే కలత చెందనివాడే శాంతిని పొందగలడు గాని అట్టి కోరికలను తీర్చుకోవడానికి యత్నించేవాడు కాదు.


కృష్ణకృపామూర్తి

శ్రీ శ్రీల ఏ.సి.భక్తివేదాంతస్వామి ప్రభుపాదులు 

అంతర్జాతీయ కృష్ణచైతన్యసంఘ సంస్థాపకాచార్యులు (ISKCON - Founder Acharya)

కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు