భగవద్గీత - యధాతథము _రోజుకు ఒక శ్లోకము_ రెండవ అధ్యాయము-శ్లోకము - 2.69

 🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

హరే కృష్ణ॥




 _గీతాసారము_ 

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸


యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ | యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః ॥

అనువాదము


జీవులందరికీ ఏది రాత్రి సమయమో అది ఆత్మనిగ్రహము కలవానికి మేల్కొని ఉండే సమయము; సకల జీవులకు మేల్కొని ఉండే సమయము అంతర్ముఖుడైన మునికి రాత్రి సమయము.


కృష్ణకృపామూర్తి

శ్రీ శ్రీల ఏ.సి.భక్తివేదాంతస్వామి ప్రభుపాదులు 

అంతర్జాతీయ కృష్ణచైతన్యసంఘ సంస్థాపకాచార్యులు (ISKCON - Founder Acharya)



కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు