గణేశ మంత్రం

 






శ్రీ వక్రతుండ మహాకాయ సూర్య కోటి సమప్రభ

నిర్విఘ్నం కురు మే దేవా సర్వ కార్యేషు సర్వదా||


అర్థం: ఓ.. వంగిన తుండం  కలిగిన గణేశా, అద్భుతమైన భారీ శరీరంతో, శతకోటి సూర్యులకు సమానమైన తేజస్సుతో.. ఓ ప్రభూ, దయచేసి నా మార్గాన్ని అన్ని అడ్డంకులు నుండి విడిపించమని వేడుకుంటున్నాను నన్ను ఆశీర్వదించండి, నా ప్రయత్నాలన్నీ విజయవంతం కావాలని నేను కోరుతున్నాను.

🙏🙏🙏🙏🙏🙏🙏🙏

కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు