ప్రభుత్వ విద్యా సంస్థలకు ఉచిత విద్యుత్.. ఉత్తర్వులు జారీ

 



రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యా సంస్థలకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేయాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి. 


ప్రభుత్వం ఇదివరకే ఇచ్చిన హామీ మేరకు ఉపాధ్యాయుల దినోత్సవం నాడు ఆదేశాలు వెలువడ్డాయి. ఈ ఆదేశాలు తక్షణం అమల్లోకి వస్తాయి. 


ఏ విద్యా సంస్థలు ఉచిత విద్యుత్ పథకం పరిధిలోకి వస్తాయనేది సంబంధిత విభాగాల కార్యదర్శులు వెల్లడిస్తారని పేర్కొన్నారు

కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు