మహా గణపతిమ్… శ్రీ మహా గణపతిమ్ తెలుగు సాంగ్ లిరిక్స్





            మహా గణపతిమ్… శ్రీ మహా గణపతిమ్

శ్రీ మహా గణపతిమ్… మనసా స్మరామి

మహా గణపతిమ్… మనసా స్మరామి

వశిష్ట వామ దేవాది వందిత

మహా గణపతిమ్… మనసా స్మరామి

వశిష్ట వామ దేవాది వందిత

మహా గణపతిమ్… ఆ ఆ

మహాదేవ సుతం…ఆ ఆఆ ఆఆ

మహాదేవ సుతం…గురుగుహ నుతం

మహాదేవ సుతం…గురుగుహ నుతం

మారకోటి ప్రకాశం శాంతం

మారకోటి ప్రకాశం శాంతం

మహా కావ్య నాటకాది ప్రియం

మహా కావ్య నాటకాది ప్రియం

మూషిక వాహన మోదక ప్రియం

మహా కావ్య నాటకాది ప్రియం

మూషిక వాహన మోదక ప్రియం

మహా గణపతిమ్… మనసా స్మరామి

వశిష్ట వామ దేవాది వందిత

మహా గణపతిమ్… ఆ ఆ ఆఆ

సరిగమ… మహాగణపతిమ్

పనిస సరిగమ… మహాగణపతిమ్

పమగ మరిస సరిగమ… మహాగణపతిమ్

పనిసరిస నినిపమస సరిగమ… మహాగణపతిమ్

నిసనిపనిపమ రిసరిస సపసమని… మహాగణపతిమ్

నిసరిససస నిసరిసస నిసనిససస నిసరిసస

పమపమగమ రిసని సరిగ మగమ రిసని సనిస నిపమ

నిప నిప నిప నిప మప నిప నిప నిప

రిస రిస రిసని సరి సని సరిస

నిప నిప నిప నిప మప నిప నిప నిప

రిస రిస రిసని సరి సని సరిస



ససరిగ గమపప గమమప

మపగని పనిసరిస నిపమ సరిగమ

మహా గణపతిమ్… మనసా స్మరామి

వశిష్ట వామ దేవాది వందిత

మహా గణపతిమ్, ఆ ఆ ఆఆ

కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు