మత రాజకీయానికి భీజం వేసింది కాంగ్రెస్

 మత రాజకీయానికి భీజం వేసింది కాంగ్రెస్


భారత దేశంను పాకిస్తాన్, బంగ్లాదేశ్ అంటూ కేవలం ఒక మతం పేరుతో విడగొట్టి దేశంలో మిగతా వారిని సెక్యులర్ దేశంగా ఉంచాలి అనుకుంది కాంగ్రెస్


సెక్యులర్ దేశంగా ఉండడం అంటే ఇతర మత అభిప్రాయము లను, వారి విశ్వాసము లను, వారి సంస్కృతి లని పరస్పరం గౌరవించడం...


 మరి కాంగ్రెస్ అధికారము లో ఉన్నప్పుడు నుండి ఇప్పటి వరకు భారతదేశంలో 

హిందువు ల ఆలయాలు, ఆస్తులు విద్వంసం చేయబడ్డాయి

హిందువు లు మత మార్పిడి కి గురి కాబడ్టారు

హిందువు లపై ఉగ్రవాద దాడులు కూడా జరిగాయి


హిందువు ల గురించి మాట్లాడుతే మత రాజకీయం అనే వారికి నా సూటి ప్రశ్న


ఎమ్ ఐ ఎమ్ పార్టీ మతం పేరుతో ఉద్భవించిందా లేక ప్రజాస్వామ్య యుతంగా ఉందా??? 


ప్రజాశాంతి (కె.ఎ.పాల్) పార్టీ మతం పేరుతో వచ్చిందా లేక ప్రజాస్వామ్య యుతంగా ఉందా??? 


ఈ దేశంలో క్రైస్తవ మతం మనుగడలో ఉంది అంటే ఒకప్పుడు వాల్లు, వాల్ల నాన్నలు, తాతలు హిందువులుగా ఉండబట్టే!!! 


మరి అలాంటప్పుడు హిందువుల ను క్రైస్తవ మత నికి మార్చింది ఎవరు??? 


మీకొక చిన్న ఉదాహరణ 


మీకొక స్థలం హైదరాబాద్ లో ఉంది అనుకుందాం..( మీరు హిందువు గా ఉన్నప్పుడు) 


ఇప్పుడు మీ ఇంట్లో పరిస్థితి లు బాగాలేకనో ఇంకా ఏదో సామాజిక, ఆర్థిక బలహీనత కారణంగా నో మీరు మతం మారారు అనుకుందాం.. ఇప్పుడు మీరు రాజ్యాంగ బద్దంగా ఏ మతస్తుల కిందకి వస్తారు ??? 


హిందువు కిందకా లేక క్రైస్తవ మతం కిందకా??? 


ఒకవేళ మీరు క్రైస్తవ మతం కిందకి వస్తే మీరు హిందువు గా ఉన్నప్పుడు ఎన్ని ఆస్తులు ఉండేవి క్రైస్తవ మత లోకి వెల్లాక ఎన్ని ఆస్తులు అయ్యాయి???? 


ఒక దేశం మీద మరొక దేశం వాడు దాడి చేయాలని భావిస్తే లేదా ఆక్రమించాలని భావిస్తే వాడి దగ్గర ఉన్న ఆయుధాలను వాడి యుద్ధము చేసి రాజ్యము చేజిక్కించుకుంటాడు


లేదా ఆయుధాలు లేకుండా మతం ను చొప్పించి కూడా ఆక్రమించు కుంటాడు

ఇప్పుడు భారతదేశంలో జరిగేది ఇదే!!! 


పైకి తెలియ కుండా శాంతి సమాధానము పేరిట పుట్టగొడుగుల లా మత సంస్థలు ఉద్భవించి,హిందువు లను మత మార్పిడి లు చేసి వారికి *మీరు పూజించే వి సాతాను* లు అంటూ వాక్యము పలుకుచున్నారు.. దీని వల్ల మత మార్పిడి కి గురైన హిందువులు వారి విశ్వాసము పట్ల వ్యతిరేకత భావన తో ఉంటున్నారు..మరియు దేశం పట్ల కూడా!!! దీనర్థం మన కంట్లో మనల్ని పొడిపించుకునేలా చేసి కుటుంబ, కుల తగాదాలు ఆంతరికంగా సృష్టిస్తున్నారు!!! 



ఇప్పుడు మీరు హిందువు ల నుండి క్రైస్తవులు గా మారితే మీ ఆస్తులు వాల్ల ఆస్తులు అవుతాయి.. మీ ఆలోచన లు చర్చ్ ఆలోచలు వాల్ల ఆలోచన గా మార్పిడి జరుగుతాయి..


ఇంకా చెప్పాలంటే మన పై పెత్తనం పరాయి దేశం వశమవుతుంది...


ఎంత భావ దారిద్ర్యంలో ఉన్నాం  మనమంతా???


 ఒకడు పాతబస్తీ లో మతఘర్షణలు సృష్టి స్తాడు!! 


ఇంకో మతం వారు మత మార్పిడి లు చేస్తాడు 


ఒకడు దేశం మొత్తం అల్లాహ్ దేశం అంటారు


ఇంకొకడు దేశం మొత్తం క్రీస్తు దేశం అంటారు

ఈ రెండు మతాలు మన దేశములో మైనారిటీ మతాలే కానీ ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల మీద ఆధిపత్యము చలాయించిన ప్రధాన మతాలే!!! 

ఈ రెండు మతాలు పరస్పర విరుద్ధ భావజాలం తో అనేక దేశాల మీద దండయాత్ర లు మత మార్పిడి యాత్ర లు చేసి వారి చరిత్ర ను, వారి సంస్కృతి ని, వేల ఏళ్లుగా నమ్ముకున్న వారి విశ్వాసము లను, వారి గోత్రముల ను, వారి పవిత్ర స్థలాలను ద్వంసం చేసి ప్రపంచ మంతా అల్లా సామ్రాజ్యం అని ఒకరు


ప్రపంచ మంతా యేసు రాజ్యము అని ఇంకొకరు విరుద్ధ భావజాలం తో మన దేశానికి వచ్చిన వారే!!! 


ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే 

వీరి మతానికి తల్లి అయిన యూదులు (ఇప్పుడు ఇజ్రాయిల్)  ను తీవ్రంగా వ్యతిరేకిస్తారు.. (కాని యూదులు మాత్రము వీరి నుండి ఉద్భవించిన తీవ్రవాదం ను అణచి వేయడమే పనిగా పెట్టుకుంది.. ఉదాహరణకు హమాస్ ఉగ్రవాదంను అణచివేయడంలో అత్యంత శక్తివంతమైన యూదుల దేశమైన ఇజ్రాయిల్ తమ ప్రణాళిక లు రచించటం) 


వీల్లకి ఈ దేశము లో మాట్లాడడానికి రాజ్యాంగం హక్కు ఇయ్యగా లేనిది ఒక హిందువు తన భావాన్ని హిందువు గా పబ్లిక్ ముందు వ్యక్తం  చేయడానికి  ఇబ్బంది ఏంటి ??? ఒక హిందువు హిందువు గా భావాన్ని వ్యక్తపరిస్తే చట్టం, రాజ్యాంగం గుర్తుకు వస్తుంది

కాని వేరే మతం (ఇస్లాం,క్రైస్తవ) వారు వ్యక్త పరిస్తే రాజ్యాంగం, చట్టం గుర్తు కు రాదు


ఎంత భావ దారిద్ర్యములో బతుకుతున్నం హిందువు లంతా!!!!

కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు