ప్రభుత్వ భూమి ని ఎవరు ఆక్రమిస్తారు????? వీరిలో హిందువు లు లేరా????

 

👉నల్లధనం భారీగా పోగేసుకుని , అవినీతి, అక్రమాలు చేసి అడ్డంగా సంపాదించిన వారు

👉ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ చేసే జీతం చాలక ప్రత్యామ్నాయ సంపాదన మార్గాలు వెతికే వారు

👉నా కులం వాడే ఎదగాలని చూసి వేరే కులాన్ని ఎదగకూడదు అని హేళనగా చూసేవారు

👉నా ప్రాంతం వాడు మాత్రమే ఎదగాలని చూసి వేరే ప్రాంతం ఎదగకూడదు అని చూసేవారు

👉నేను మాత్రమే ఎదగాలని చూసి వేరే వారిని తొక్కి పెట్టే మనస్తత్వం కలిగిన వారు

👉నేను చెప్పిందే వేదం, నేను చెప్పిందే శాసనం నేను చెప్పినదే ధర్మం, నేను చెప్పేదే చట్టం అంటూ భారతదేశం లో కులం, ప్రాంతం, జాతి,బందువుల, కుటుంబ విద్వేషాలు రగిల్చేవారు

👉నేను మాత్రమే అభివృద్ధి కావాలని వేరే వాడు అభివృద్ధి కాకూడదని కోరుకునే వారు

👉నేను మాత్రమే ఎదగాలని వేరే వారిని అణగదొక్కే వారు 

👉ఈర్ష్య, ద్వేషాలతో కొట్టుమిట్టే వారు



వీరంతా హిందువు లే!!!! 


భారతదేశంలో ఇటువంటి హిందువు లు దాదాపుగా ప్రతి ఊరి లో,ప్రతి కులంలో, ప్రతి వాడలో ప్రతి ఇంటి లో ఉంటారు... 

మరి వీరి సంగతి ఏం టి???? 


విజ్ఞులైన హిందువు లు ఖచ్చితంగా ఆలోచన చేయాలి


దారులు కబ్జాలు చేసి దర్జాగా తిరుగుతారు

చెరువు లు కబ్జాలు చేసి ఏకంగా లే అవుట్ లు చేస్తరు


గుట్టలు, పుట్టలు కబ్జాలు చేసి అపార్ట్ మెంట్ లు లేపుతారు


దేవాదాయ భూములను కబ్జాలు చేసి ఇండ్లు కడుతారు


మరి వీరు హిందువు లా

లేక ముస్లిం లా???? 

లేక క్రైస్తవులా???? 


మన శత్రువుల ను మనమే పాలు పోసి మరి పెంచుతాం... కాని పాలించేవాడు మాత్రము నీతిమంతంగా ఉండాలని కలలు కంటాం!!!! 


మరి 🕉️ధర్మం పరిరక్షణ, దేశ రక్షణ జరగాలంటే  ఎలా❓❓❓❓


ప్రతి ఒక్కరూ బాధ్యత తీసికొని   *ఇంటికొక సైనికుడి* గా ఉంటే తప్ప మన దేశాన్ని రక్షించలేెం!!!! 


మరి మనం ఉంటున్నామా???? 


ఆలోచన చేయండి హిందువు ల్లారా !!!!


🕉️🛕🚩 *భవ్య నారసింహ మందిర సాధన సంఘటణ్*

కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు