భగవద్గీత - యధాతథము_రోజుకు ఒక శ్లోకము_ రెండవ అధ్యాయము-శ్లోకము - 2.66

 🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

హరే కృష్ణ॥


 _గీతాసారము_ 

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸



 


నాస్తి బుద్ధిరయుక్తస్య న చాయుక్తస్య భావనా |

న చాభావయతః శాన్తిరశాన్తస్య కుతః సుఖం ||

అనువాదము


(కృష్ణభక్తిభావనలో) భగవానునితో సంబంధము లేనివానికి దివ్యమైన బుద్ధి గాని, స్థిరమైన మనస్సు గాని ఉండదు. అవి లేనిదే శాంతికి అవకాశమే లేదు. ఇక శాంతి లేకుండ సుఖమెట్లా కలుగుతుంది?

 

కృష్ణకృపామూర్తి

శ్రీ శ్రీల ఏ.సి.భక్తివేదాంతస్వామి ప్రభుపాదులు 

అంతర్జాతీయ కృష్ణచైతన్యసంఘ సంస్థాపకాచార్యులు (ISKCON - Founder Acharya)

కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు