భగవద్గీత - యధాతథము _రోజుకు ఒక శ్లోకము_ రెండవ అధ్యాయము-శ్లోకము - 2.65

 🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

హరే కృష్ణ॥

🌸🌸🌸🌸🌸🌸🌸🌸





ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే | ప్రసన్నచేతసో హ్యాశు బుద్ధిః పర్యవతిష్ఠతే ॥

నువాదము


ఈ విధంగా (కృష్ణభక్తిభావనలో) సంతుష్టుడైనవానికి భౌతికఅస్తిత్వపు త్రివిధ తాపాలు ఏమాత్రము కలుగవు. అటువంటి సంతుష్ట చైతన్యంలో మనిషి బుద్ధి శీఘ్రమే సుస్థిరమౌతుంది.

 

కృష్ణకృపామూర్తి

శ్రీ శ్రీల ఏ.సి.భక్తివేదాంతస్వామి ప్రభుపాదులు 

అంతర్జాతీయ కృష్ణచైతన్యసంఘ సంస్థాపకాచార్యులు (ISKCON - Founder Acharya)


కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు