భగవద్గీత - యధాతథము_రోజుకు ఒక శ్లోకము_ రెండవ అధ్యాయము-శ్లోకము - 2.64

 🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

హరే కృష్ణ॥




 _గీతాసారము_ 

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸


రాగద్వేషవిముక్తాస్తు విషయానిన్దియైశ్చరన్ |

 ఆత్మవశ్యైర్విధేయాత్మా ప్రసాదమధిగచ్ఛతి ||


అనువాదము


కాని సమస్త రాగద్వేషాల నుండి విడివడినవాడు, స్వేచ్ఛా నియమాల ద్వారా తన ఇంద్రియాలను నిగ్రహించగలిగినవాడు అయిన వ్యక్తి భగవానుని పూర్తి కరుణను పొందగలుగుతాడు

 

కృష్ణకృపామూర్తి

శ్రీ శ్రీల ఏ.సి.భక్తివేదాంతస్వామి ప్రభుపాదులు 

అంతర్జాతీయ కృష్ణచైతన్యసంఘ సంస్థాపకాచార్యులు (ISKCON - Founder Acharya)




కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు