భగవద్గీత - యధాతథము _రోజుకు ఒక శ్లోకము_ రెండవ అధ్యాయము-శ్లోకము - 2.62

 🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

హరే కృష్ణ॥


 _గీతాసారము_ 

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸



 

ధ్యాయతో విషయాన్ పుంసః సఙ్గస్తేషూపజాయతే |

సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోఽభిజాయతే ||


అనువాదము


ఇంద్రియార్థాలను గురించి ఆలోచిస్తున్నప్పుడు మనిషి వాటి పట్ల ఆసక్తిని పెంచుకుంటాడు. అట్టి ఆసక్తి నుండి కామము ఉత్పన్నమౌతుంది, కామము నుండి క్రోధము కలుగుతుంది.

 

కృష్ణకృపామూర్తి

శ్రీ శ్రీల ఏ.సి.భక్తివేదాంతస్వామి ప్రభుపాదులు 

అంతర్జాతీయ కృష్ణచైతన్యసంఘ సంస్థాపకాచార్యులు (ISKCON - Founder Acharya)

కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు