భగవద్గీత - యధాతథము _రోజుకు ఒక శ్లోకము_ రెండవ అధ్యాయము-శ్లోకము - 2.59
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
హరే కృష్ణ॥
_గీతాసారము_
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
విషయా వినివర్తస్తే నిరాహారస్య దేహినః |
రసవర్ణం రసోఽప్యస్య పరం దృష్ట్వా నివర్తతే ॥
అనువాదము
దేహధారిని ఇంద్రియభోగము నుండి నిగ్రహించినా ఇంద్రియార్థాల పట్ల రుచి నిలిచే ఉంటుంది. కాని ఉన్నతమైన రసానుభూతి ద్వారా అటువంటి కలాపాలను విడిచి అతడు చైతన్యంలో స్థిరుడౌతాడు.
కృష్ణకృపామూర్తి
శ్రీ శ్రీల ఏ.సి.భక్తివేదాంతస్వామి ప్రభుపాదులు
అంతర్జాతీయ కృష్ణచైతన్యసంఘ సంస్థాపకాచార్యులు (ISKCON - Founder Acharya)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి