భగవద్గీత - యధాతథము_రోజుకు ఒక శ్లోకము_ రెండవ అధ్యాయము-శ్లోకము - 2.58

 🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

హరే కృష్ణ॥


 _గీతాసారము_ 

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸



 

యదా సంహరతే చాయం కూర్మోఽజ్గానీవ సర్వశః ।

 ఇన్డియాణీన్దియార్థేభ్యస్తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా ॥


అనువాదము


తాబేలు తన అవయవాలను చిప్పలోనికి ముడుచుకునే రీతిగా, ఇంద్రియార్థాల నుండి తన ఇంద్రియాలను వెనకకు తీసికొనగలిగేవాడు పరిపూర్ణ చైతన్యంలో సుస్థిరముగా ఉన్నవాడౌతాడు.

 

కృష్ణకృపామూర్తి

శ్రీ శ్రీల ఏ.సి.భక్తివేదాంతస్వామి ప్రభుపాదులు 

అంతర్జాతీయ కృష్ణచైతన్యసంఘ సంస్థాపకాచార్యులు (ISKCON - Founder Acharya)



కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు