భగవద్గీత - యధాతథము _రోజుకు ఒక శ్లోకము_ రెండవ అధ్యాయము-శ్లోకము - 2.57
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
హరే కృష్ణ॥
_గీతాసారము_
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
యః సర్వత్రానభిస్నేహస్తత్తత్రాప్య శుభాశుభం |
నాభినన్దతి న ద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా ॥
అనువాదము
ఈ భౌతికజగత్తులో తనకు కలిగే మంచిని లేదా చెడును మెచ్చుకోవడం గాని తృణీకరించడం గాని చేయక దానిచే ప్రభావితుడు కానివాడు పరిపూర్ణజ్ఞానంలో స్థిరముగా నిలిచినట్టివాడు.
కృష్ణకృపామూర్తి
శ్రీ శ్రీల ఏ.సి.భక్తివేదాంతస్వామి ప్రభుపాదులు
అంతర్జాతీయ కృష్ణచైతన్యసంఘ సంస్థాపకాచార్యులు (ISKCON - Founder Acharya)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి