భగవద్గీత - యధాతథము _రోజుకు ఒక శ్లోకము_ రెండవ అధ్యాయము- శ్లోకము - 2.56

 🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

హరే కృష్ణ॥


 _గీతాసారము_ 

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸





దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః |

 వీతరాగభయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే ॥


అనువాదము


త్రివిధతాపాలలోను మనస్సు కలత చెందనివాడు, సుఖము కలిగినప్పుడు ఉప్పొంగని వాడు, రాగము భయము క్రోధముల నుండి విడివడినవాడు స్థిరమైన మనస్సు కలిగిన ముని అని చెప్పబడతాడు.

 

కృష్ణకృపామూర్తి

శ్రీ శ్రీల ఏ.సి.భక్తివేదాంతస్వామి ప్రభుపాదులు 

అంతర్జాతీయ కృష్ణచైతన్యసంఘ సంస్థాపకాచార్యులు (ISKCON - Founder Acharya)


హరే కృష్ణ హరే కృష్ణ

కృష్ణ కృష్ణ హరే హరే

హరే రామ హరే రామ

రామ రామ హరే హరే



కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు