భగవద్గీత - యధాతథము _రోజుకు ఒక శ్లోకము_ రెండవ అధ్యాయము శ్లోకము - 2.55

 🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

హరే కృష్ణ॥




 _గీతాసారము_ 

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸


 


శ్రీభగవానువాచ


ప్రజాహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ |

 అతడు ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే ||


అనువాదము


శ్రీభగవానుడు పలికాడు : ఓ పార్థా! మనిషి మానసిక కల్పనల నుండి ఉత్పన్నమయ్యే అన్నిరకాలైన ఇంద్రియభోగ వాంఛలను విడిచిపెట్టినప్పుడు, ఆ విధంగా శుద్ధిపడిన అతని మనస్సు కేవలము ఆత్మ యందు సంతృప్తి చెందినప్పుడు విశుద్ధ దివ్య చైతన్యములో ఉన్నవానిగా చెప్పబడతాడు.

 

కృష్ణకృపామూర్తి

శ్రీ శ్రీల ఏ.సి.భక్తివేదాంతస్వామి ప్రభుపాదులు 

అంతర్జాతీయ కృష్ణచైతన్యసంఘ సంస్థాపకాచార్యులు (ISKCON - Founder Acharya)



కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు