భగవద్గీత - యధాతథము _రోజుకు ఒక శ్లోకము_ రెండవ అధ్యాయము-శ్లోకము - 2.54
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
హరే కృష్ణ॥
_గీతాసారము_
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
అర్జున ఉవాచ
స్థితప్రజ్ఞస్య కా భాషా సమాధిస్థస్య కేశవ చం
స్థితధీః కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం ॥
అనువాదము
అర్జునుడు పలికాడు : ఓ కృష్ణా! ఆ విధంగా సమాధిమగ్నమైన చైతన్యము కలవాని లక్షణాలేవి? అతడు ఏ విధంగా మాట్లాడతాడు, అతని భాష ఏమిటి? అతడు ఎట్లా కూర్చుంటాడు, ఎట్లా నడుస్తాడు?
కృష్ణకృపామూర్తి
శ్రీ శ్రీల ఏ.సి.భక్తివేదాంతస్వామి ప్రభుపాదులు
అంతర్జాతీయ కృష్ణచైతన్యసంఘ సంస్థాపకాచార్యులు (ISKCON - Founder Acharya)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి