భగవద్గీత - యధాతథము _రోజుకు ఒక శ్లోకము_ రెండవ అధ్యాయము -శ్లోకము - 2.51

 🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

హరే కృష్ణ॥

 _గీతాసారము_ 

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸




కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణః ॥

 జన్మబన్ధవినిర్ముక్తాః పదం గచ్ఛన్త్యనామయం ||

అనువాదము


ఆ విధంగా భగవానుని భక్తియుతసేవలో నెలకొనడం ద్వారా మహర్షులు లేదా భక్తులు ఈ భౌతికజగత్తులో కర్మఫలాల నుండి తమను ముక్తులను చేసికొంటారు. ఈ రకంగా వారు జన్మమృత్యుచక్రం నుండి విడుదలను పొంది (భగవద్ధామానికి చేరుకోవడం ద్వారా) దుఃఖరాహిత్య స్థితిని పొందుతారు.

 

కృష్ణకృపామూర్తి

శ్రీ శ్రీల ఏ.సి.భక్తివేదాంతస్వామి ప్రభుపాదులు 

అంతర్జాతీయ కృష్ణచైతన్యసంఘ సంస్థాపకాచార్యులు (ISKCON - Founder Acharya)


కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు