భగవద్గీత - యధాతథము _రోజుకు ఒక శ్లోకము_ రెండవ అధ్యాయము-శ్లోకము - 2.50

 🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

హరే కృష్ణ॥



 _గీతాసారము_ 

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸


 

బుద్ధియుక్తో జహాతీహా ఉభే సుకృత దుష్కృతే |

తస్మాద్ యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలమ్ ||


అనువాదము


భక్తియుతసేవలో నిమగ్నమైన వ్యక్తి ఈ జన్మలోనే శుభఫలములు, అశుభఫలములు రెండింటి నుండి విముక్తుడౌతాడు. కనుక సకల కర్మలలోని నేర్పు అయినట్టి యోగము కొరకే ప్రయత్నించు.

 

కృష్ణకృపామూర్తి

శ్రీ శ్రీల ఏ.సి.భక్తివేదాంతస్వామి ప్రభుపాదులు 

అంతర్జాతీయ కృష్ణచైతన్యసంఘ సంస్థాపకాచార్యులు (ISKCON - Founder Acharya)



కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు