భగవద్గీత - యధాతథము _రోజుకు ఒక శ్లోకము_ రెండవ అధ్యాయము- శ్లోకము - 2.49

 🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

హరే కృష్ణ


_గీతాసారము_ 

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸



దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగాద్ధనంజయ |

బుద్ధా శరణమన్విచ్ఛ కృపణాః ఫలహేతవః ॥


అనువాదము


ఓ ధనంజయా! భక్తియోగము ద్వారా సమస్త దుష్టకార్యాలను దూరం చేసి, ఆ భావనలో భగవంతుని శరణుజొచ్చుము. తమ కర్మఫలాలను భోగింపగోరేవారు లోభులు.

 

కృష్ణకృపామూర్తి

శ్రీ శ్రీల ఏ.సి.భక్తివేదాంతస్వామి ప్రభుపాదులు 

అంతర్జాతీయ కృష్ణచైతన్యసంఘ సంస్థాపకాచార్యులు (ISKCON - Founder Acharya)




కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు