భగవద్గీత - యధాతథము _రోజుకు ఒక శ్లోకము_ రెండవ అధ్యాయము-శ్లోకము - 2.48

 🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

హరే కృష్ణ॥



 _గీతాసారము_ 

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸



యోగస్థః కురు కర్మాణి సఙ్గం త్యక్త్వా ధనంజయ |

సిద్ధ్యసిద్ధ్యోః సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే ||

అనువాదము


ఓ అర్జునా! జయము, అపజయము పట్ల సమస్త ఆసక్తిని విడిచిపెట్టి సమత్వభావనలో నీ విధిని నిర్వహించు. అటువంటి సమత్వమే యోగమని

పిలువబడుతుంది.

 

కృష్ణకృపామూర్తి

శ్రీ శ్రీల ఏ.సి.భక్తివేదాంతస్వామి ప్రభుపాదులు 

అంతర్జాతీయ కృష్ణచైతన్యసంఘ సంస్థాపకాచార్యులు (ISKCON - Founder Acharya)





కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు