భగవద్గీత - యధాతథము _రోజుకు ఒక శ్లోకము_ రెండవ అధ్యాయము-శ్లోకము - 2.47

 🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

హరే కృష్ణ॥




 _గీతాసారము_ 

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸


కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన |

మా కర్మఫలహేతుర్భూర్మా తే సభోsస్త్వకర్మణి ॥

అనువాదము


నీ విద్యుక్తధర్మమును నిర్వహించడానికే నీకు అధికారం ఉన్నది, కాని కర్మఫలంలో కాదు. నీ కర్మఫలాలకు నీవే కారణమని ఎన్నడూ భావించకు. అలాగే నీ విధిని నిర్వహించకపోవడంలో ఆసక్తి చూపకు.

 

కృష్ణకృపామూర్తి

శ్రీ శ్రీల ఏ.సి.భక్తివేదాంతస్వామి ప్రభుపాదులు 

అంతర్జాతీయ కృష్ణచైతన్యసంఘ సంస్థాపకాచార్యులు (ISKCON - Founder Acharya)






కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు