భగవద్గీత - యధాతథము _రోజుకు ఒక శ్లోకము_ రెండవ అధ్యాయము-శ్లోకము - 2.46
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
హరే కృష్ణ॥
_గీతాసారము_
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
యావానర్థ ఉదపానే సర్వతః సంప్లుతోదకే |
తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః ॥
అనువాదము
చిన్న బావిచే ఒనగూడే సమస్త ఉపయోగాలు పెద్ద జలాశయముతో వెంటనే సిద్ధిస్తాయి. అదేవిధంగా వేదాల సమస్త ఉపయోగాలు వాటి వెనుక ఉన్నట్టి ఉద్దేశమును ఎరిగినవానికి సిద్ధిస్తాయి.
కృష్ణకృపామూర్తి
శ్రీ శ్రీల ఏ.సి.భక్తివేదాంతస్వామి ప్రభుపాదులు
అంతర్జాతీయ కృష్ణచైతన్యసంఘ సంస్థాపకాచార్యులు (ISKCON - Founder Acharya)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి