భగవద్గీత - యధాతథము- _రోజుకు ఒక శ్లోకము_ రెండవ అధ్యాయము-శ్లోకము - 2.45
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
హరే కృష్ణ॥
_గీతాసారము_
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
త్రైగుణ్యవిషయా వేదా నిస్త్రైగుణ్యో భవార్జున ।
నిర్ద్వన్ద్వో నిత్యసత్త్వస్ట్లో నిర్యోగక్షేమ ఆత్మవాన్ ||
అనువాదము
వేదాలు ముఖ్యంగా ప్రకృతి త్రిగుణాలకు సంబంధించిన విషయాలనే చర్చిస్తాయి. అర్జునా! నీవు ఈ త్రిగుణాలకు అతీతుడవు కావలసింది. సకల ద్వంద్వాల నుండి, లాభక్షేమాల సకల చింతల నుండి విముక్తుడవై ఆత్మలో నెలకొనవలసింది.
కృష్ణకృపామూర్తి
శ్రీ శ్రీల ఏ.సి.భక్తివేదాంతస్వామి ప్రభుపాదులు
అంతర్జాతీయ కృష్ణచైతన్యసంఘ సంస్థాపకాచార్యులు (ISKCON - Founder Acharya)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి