భగవద్గీత - యధాతథము _రోజుకు ఒక శ్లోకము_ రెండవ అధ్యాయము- శ్లోకము - 2.44

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

హరే కృష్ణ॥


_గీతాసారము_ 

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸


భోగైశ్వర్యప్రసక్తానాం తయాపహృతచేతసాం |

వ్యవసాయాత్మికా బుద్ధిః సమాధౌ న విధీయతే ॥

అనువాదము


ఇంద్రియభోగానికి, భౌతికసంపత్తికి అమితముగా అనురక్తులై అటువంటివాటిచే మోహితులయ్యేవారి  మనస్సులలో భగవానుని భక్తియుతసేవ పట్ల స్థిరనిశ్చయము కలుగనే కలుగదు.

 

కృష్ణకృపామూర్తి

శ్రీ శ్రీల ఏ.సి.భక్తివేదాంతస్వామి ప్రభుపాదులు 

అంతర్జాతీయ కృష్ణచైతన్యసంఘ సంస్థాపకాచార్యులు (ISKCON - Founder Acharya)



కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు