భగవద్గీత - యధాతథము _రోజుకు ఒక శ్లోకము_ రెండవ అధ్యాయము-శ్లోకము - 2.41
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
హరే కృష్ణ॥
_గీతాసారము_
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
వ్యవసాయాత్మికా బుద్ధిరేకేహ కురునన్దన |
బహుశాఖా హ్యనన్తాశ్చ బుద్ధయోఽవ్యవసాయినాం ||
అనువాదము
ఈ మార్గంలో ఉన్నవారు స్థిరమైన ఉద్దేశంతో ఉంటారు. వారిది ఒక్కటే లక్ష్యం. ఓ కురునందనా! అస్థిరులైనవారి బుద్ధి బహుశాఖలుగా ఉంటుంది.
కృష్ణకృపామూర్తి
శ్రీ శ్రీల ఏ.సి.భక్తివేదాంతస్వామి ప్రభుపాదులు
అంతర్జాతీయ కృష్ణచైతన్యసంఘ సంస్థాపకాచార్యులు (ISKCON - Founder Acharya)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి