భగవద్గీత - యధాతథము _రోజుకు ఒక శ్లోకము_ రెండవ అధ్యాయము-శ్లోకము - 2.40
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
హరే కృష్ణ॥
_గీతాసారము_
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
నేహాభిక్రమనాశోఽస్తి ప్రత్యవాయో న విద్యతే |
స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ ॥
అనువాదము
ఈ ప్రయత్నంలో నష్టము కాని, తక్కువ కావడం గాని లేదు. ఈ మార్గంలో స్వల్ప పురోగతియైనా మనిషిని మహత్తరమైన భయం నుండి కాపాడుతుంది.
కృష్ణకృపామూర్తి
శ్రీ శ్రీల ఏ.సి.భక్తివేదాంతస్వామి ప్రభుపాదులు
అంతర్జాతీయ కృష్ణచైతన్యసంఘ సంస్థాపకాచార్యులు (ISKCON - Founder Acharya)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి