భగవద్గీత - యధాతథము _రోజుకు ఒక శ్లోకము_ రెండవ అధ్యాయము-శ్లోకము - 2.39

 


🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

హరే కృష్ణ॥

 _గీతాసారము_ 

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

ఏషా తేకభిహితా సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శ్రుణు |

 బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబన్ధం ప్రహాస్యసి ॥

అనువాదము

ఇప్పటివరకు ఈ జ్ఞానమును నేను సాంఖ్యము ద్వారా నీకు వివరించాను. ఇప్పుడు ఫలాపేక్ష లేనట్టి కర్మరూపంలో దీనిని వివరిస్తాను విను. ఓ పృథాకుమారా! అటువంటి జ్ఞానంతో పనిచేసినప్పుడు నీవు కర్మబంధం నుండి విడివడతావు.

 

కృష్ణకృపామూర్తి

శ్రీ శ్రీల ఏ.సి.భక్తివేదాంతస్వామి ప్రభుపాదులు 

అంతర్జాతీయ కృష్ణచైతన్యసంఘ సంస్థాపకాచార్యులు (ISKCON - Founder Acharya)



కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు