భగవద్గీత - యధాతథము _రోజుకు ఒక శ్లోకము_ రెండవ అధ్యాయము-శ్లోకము - 2.38

 🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

హరే కృష్ణ



 _గీతాసారము_ 

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

సుఖదుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ | 

తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి ॥

అనువాదము


సుఖదుఃఖాలను గాని, లాభనష్టాలను గాని, జయాపజయాలను గాని

పట్టించుకోకుండ కేవలము యుద్ధము కొరకే నీవు యుద్ధము చేయవలసింది. ఆ రకంగా చేయడం వలన నీకెన్నడూ పాపం కలుగదు.

 

కృష్ణకృపామూర్తి

శ్రీ శ్రీల ఏ.సి.భక్తివేదాంతస్వామి ప్రభుపాదులు 

అంతర్జాతీయ కృష్ణచైతన్యసంఘ సంస్థాపకాచార్యులు (ISKCON - Founder Acharya)









కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు