భగవద్గీత - యధాతథము_రోజుకు ఒక శ్లోకము_ రెండవ అధ్యాయము-శ్లోకము - 2.37
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
హరే కృష్ణ॥
_గీతాసారము_
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీమ్ ।
తస్మాదుత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయః ॥
అనువాదము
ఓ కౌంతేయా! నీవు యుద్ధరంగంలో వధింపబడితే స్వర్గలోకమును పొందుతావు లేదా జయిస్తే భూతల రాజ్యమును అనుభవిస్తావు. కనుక కృతనిశ్చయుడవై లేచి యుద్ధం చేయవలసింది.
కృష్ణకృపామూర్తి
శ్రీ శ్రీల ఏ.సి.భక్తివేదాంతస్వామి ప్రభుపాదులు
అంతర్జాతీయ కృష్ణచైతన్యసంఘ సంస్థాపకాచార్యులు (ISKCON - Founder Acharya)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి