భగవద్గీత - యధాతథము _రోజుకు ఒక శ్లోకము_రెండవ అధ్యాయము

 








🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

హరే కృష్ణ


 

 _గీతాసారము_ 

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸


 శ్లోకము - 2.33


అథ చేత్త్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి ।

తతః స్వధర్మం కీర్తిం చ హిత్వా పాపమవాప్స్యసి ।।


అనువాదము


ఒకవేళ నీవు నీ యుద్ధధర్మమును నెరవేర్చకపోతే ధర్మమును అలక్ష్యపరచినందుకు నిక్కముగా పాపమును పొందుతావు. ఆ విధంగా యోధుడవనే నీ కీర్తిని కోల్పోతావు.

 

కృష్ణకృపామూర్తి

శ్రీ శ్రీల ఏ.సి.భక్తివేదాంతస్వామి ప్రభుపాదులు 

అంతర్జాతీయ కృష్ణచైతన్యసంఘ సంస్థాపకాచార్యులు (ISKCON - Founder Acharya)




కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు