భగవద్గీత - యధాతథము _రోజుకు ఒక శ్లోకము_
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
హరే కృష్ణ॥
రెండవ అధ్యాయము
_గీతాసారము_
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
శ్లోకము - 2.32
యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారమపావృతమ్ ।
సుఖినః క్షత్రియాః పార్థ లభంతే యుద్ధమీదృశమ్ ।।
అనువాదము
ఓ పార్థా! స్వర్గద్వారాలను తమ కొరకు తెరిచే అటువంటి యుద్ధావకాశాలను
కోరకుండానే పొందే క్షత్రియులు సౌఖ్యవంతులు.
కృష్ణకృపామూర్తి
శ్రీ శ్రీల ఏ.సి.భక్తివేదాంతస్వామి ప్రభుపాదులు
అంతర్జాతీయ కృష్ణచైతన్యసంఘ సంస్థాపకాచార్యులు (ISKCON - Founder Acharya)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి