ఘనంగా శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు!!!!
హసన్పర్తి మండల కేంద్రము లో గాంధీ విగ్రహం వద్ద గాంధీ నగర్ ఆద్వర్యంలో కృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఉట్టి కొట్ట్టే వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలను గ్రేటర్ వరంగల్ 66వ డివిజన్ కార్పోరేటర్ గురుమూర్తి శివకుమార్ ,బీఆర్ఎస్ అద్యక్షుడు పాపి శెట్టి శ్రీ ధర్, కాంగ్రెస్ పార్టీ అద్యక్షుడు కనుపర్తి కిరణ్ ప్రారంభం చేసారు. మరియు గాంధీ నగర్అధ్యక్షులు దికొండ బిక్షపతి , గౌరవ అధ్యక్షులు వల్లాల గణేష్ గౌడ్ ప్రధాన కార్యదర్శి ఆరెల్లి వెంకటస్వామి కోశాధికారి చెన్నూరి శ్రీనివాస్ అతిధులు పిట్టల కుమారస్వామి , పెద్దమ్మ శ్రీనివాస్ , వల్లాల శ్రీకాంత్ గౌడ్ ,పోతరాజు ప్రభాకర్, వీసం సురేందర్ రెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు కాలనీ వాసులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.వీరిలో పలువురు చిన్నారులు రాధా కృష్ణుల వేషధారణ తో ఆకట్టుకున్నారు.. వారికి ప్రముఖులు బహుమానాలు అందజేసారు. మరియు కాకతీయ వింటేజ్ లో కూడా వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి