సంఘటితం

 *సంఘటితం* లో ఒక గొప్ప శక్తి దాగుంది!!! 

*సంఘటితం* లో ఒక గొప్ప సామర్థ్యము దాగుంది!!!! 

ఒక మనిషి ఒక పని ని పది రోజుల్లో చేస్తే అదే పనిని పది మంది *సంఘటితం* ఐతే ఒక్కరోజులో పూర్తి చేయవచ్చు!!! 


*సంఘటితం* వల్ల దేశంలో ఎన్నో సమస్యలు పరిష్కారం అవుతాయి

*సంఘటితం* వల్ల దేశంలో ఎన్నో బాధలు కనుమరుగవుతాయి!!! 

*సంఘటితం* వల్ల దేశం సుభిక్షముగా ఉండ గలదు!!! 


పగలు ప్రతీకారము తో ఎన్నాళ్లు జీవించగలం???? 

ఈర్ష్య అసూయ లతో ఎన్నాళ్లు కాలం వెల్లదీయగలం???? 

కుల్లు, కు తంత్రములతో ఎన్నాళ్లు ఉండగలం???? 

రాగ ద్వేష రహిత సమాజం నిర్మాణం జరగాలన్నా

భావి భారతావని బాగుపడాలన్నా మన మంతా కులాలకతీతంగా, కుటుంబాలకతీతంగా, ప్రాంతాలకతీతంగా *సంఘటితం* కావాలి!!!! 


*సంఘటితం* వల్ల మన శత్రువు కూడా తలవంచక తప్పదు!!!! 


*సంఘటితమే* నిజమైన ఆస్తి

*సంఘటితమే* నిజమైన అస్తిత్వం

*సంఘటితమే* నిజమైన శక్తి🔋⚡

*సంఘటితమే* నిజమైన ధైర్యము

*సంఘటితమే* నిజమైన మిత్రువు


*ఉగ్రమ్ వీరమ్ మహావిష్ణుమ్* 

*జ్వలంతమ్ సర్వతోముఖ మ్*

*నరసింహమ్ భీషణమ్ భద్రమ్*

*మృత్యుమృత్యుమ్ నమామ్యహమ్*

🙏🙏🙏🙏🙏🙏🙏🙏

*జై శ్రీ లక్ష్మీ నరసింహ*🦁

*జై శ్రీ ఎర్రగట్టు వెంకన్న*✋

*జై ప్రహ్లాద మహరాజ్*⚔️


✊✊✊✊✊✊✊✊


*భవ్య నారసింహ మందిర సాధన సంఘటణ్*-హసన్ పర్తి

🛕🦁🕉️🚩🦁🕉️🚩🦁🕉️🚩🛕

కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు