బంగ్లాదేశ్ లో హిందువులను రక్షించండి!!


















బంగ్లాదేశ్ లో   మైనారిటీ లైన హిందువులపై జరుగుతున్న దాడులను హిందువు లందరు ముక్త కంఠంతో ఖండించాలని , దీనికి ప్రతి హిందువు సంఘటితమవడానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిస్తూ త్రిశూల్ యువ అభివృద్ధి కమిటీ మరియు భవ్య నారసింహ మందిర సాధన సంఘటణ్ ఆద్వర్యంలో బంగ్లాదేశ్ లో హిందువుల ను రక్షించండి అంటూ హసన్పర్తి మండల కేంద్రము లో స్థానిక హిందువులు శాంతియుతంగా కొవ్వొత్తులతో ప్రదర్శన తెలిపారు.. ఈ సందర్భంగా స్థానిక కార్పోరేటర్ గురుమూర్తి శివకుమార్ గారు వచ్చి వారి నిరసనకు సంఘీభావం తెలిపారు. 


కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు