ఘనంగా 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు!!!
హసన్పర్తి మండల కేంద్రం లో త్రిశూల్ యువ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరిగాయి.ఈ సందర్భంగా ఎంతో మంది భారత స్వాతంత్ర్య పోరాటంలో పాలుపంచుకున్న సమరయోధులు స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా GWMC 66వ డివిజన్ బీ ఆర్ ఎస్ అద్యక్షుడు పాపి శెట్టి శ్రీధర్ గారు విచ్చేసి జాతీయ పతాకావిష్కరణ చేసారు.ఈ కార్యక్రమంలో స్థానికులు,కాలనీవాసులు మరియు త్రిశూల్ యువ అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి