భగవద్గీత - యధాతథము _రోజుకు ఒక శ్లోకము_ రెండవ అధ్యాయము శ్లోకము - 2.36

 


🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

హరే కృష్ణ

 _గీతాసారము_ 

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸


అవాచ్యవాదాంశ్చ బహూన్ వదిష్యన్తి తవాహితాః | నిన్దన్తస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం ను కి౦ ॥


అనువాదము


నీ శత్రువులు నిన్ను పలు క్రూరమైన మాటలతో వర్ణించి నీ సామర్థ్యమును నిందిస్తారు. అంతకంటే నీకు దుఃఖతరమైనది ఏముంటుంది?

 

కృష్ణకృపామూర్తి

శ్రీ శ్రీల ఏ.సి.భక్తివేదాంతస్వామి ప్రభుపాదులు 

అంతర్జాతీయ కృష్ణచైతన్యసంఘ సంస్థాపకాచార్యులు (ISKCON - Founder Acharya)



కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు