భగవద్గీత - యధాతథము _రోజుకు ఒక శ్లోకము_రెండవ అధ్యాయముశ్లోకము - 2.35

 🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

హరే కృష్ణ


గీతాసారము_ 

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸




భయాద్ రణాదుపరతం మంస్యంతే త్వాం మహారథాః ।

యేషాం చ త్వం బహుమతో భూత్వా యాస్యసి లాగ్వమ్।।


అనువాదము.:


నీ పేరుప్రతిష్ఠల పట్ల గొప్ప గౌరవము కలిగినట్టి మహాసేనానులు కేవలము భయంతో నీవు యుద్ధరంగమును విడిచిపెట్టావని తలచి నిన్ను చులకన చేస్తారు.

 



కృష్ణకృపామూర్తి

శ్రీ శ్రీల ఏ.సి.భక్తివేదాంతస్వామి ప్రభుపాదులు 

అంతర్జాతీయ కృష్ణచైతన్యసంఘ సంస్థాపకాచార్యులు (ISKCON - Founder Acharya)

కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు