భగవద్గీత - యధాతథము _రోజుకు ఒక శ్లోకము_ రెండవ అధ్యాయం-శ్లోకము - 2.34

 🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

హరే కృష్ణ



 _గీతాసారము_

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸


 శ్లోకము - 2.34


అకీర్తిం చాపి భూతాని కథయిష్యన్తి తేఽవ్యయామ్।

సంభావితస్య చాకీర్తిః మరణాదతిరిచ్యతే ।।


అనువాదము


జనులు నీ అపకీర్తిని ఎల్లప్పుడు చెప్పుకుంటారు. గౌరవనీయునికి అపకీర్తి మరణము కంటే దారుణమైనది.

 

కృష్ణకృపామూర్తి

శ్రీ శ్రీల ఏ.సి.భక్తివేదాంతస్వామి ప్రభుపాదులు 

అంతర్జాతీయ కృష్ణచైతన్యసంఘ సంస్థాపకాచార్యులు (ISKCON - Founder Acharya)


https://namasthebharath1.blogspot.com/2024/08/blog-post_30.html

కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు