మహా శివరాత్రి పర్వదినం వేడుకల్లో పాల్గోననున్న అరూరి
మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం పర్వతగిరి మండల కేంద్రంలోని ప్రముఖ శైవ క్షేత్రం అయినా పర్వతాల శివాలయంలో పూజలు నిర్వహించడం జరుగుతుందని ఆలయ చైర్మన్, మాజీ మంత్రివర్యులు *ఎర్రబెల్లి దయాకర్ రావు* తెలిపారు. పర్వతగిరి మండల మరియు చుట్టూ ప్రక్కల గ్రామాల ప్రజలు వచ్చి స్వామి వారిని దర్శించుకుని పూజల్లో పాల్గొనాలని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు అరూరి రమేష్ గారు, పర్వతగిరి మండల ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి