మృతుల కుటుంబాలను పరామర్శించిన అరూరి

 






హసన్ పర్తి మండలం మడిపల్లి గ్రామానికి చెందిన చెల్పురి రాజయ్య,మెరుగు బాల కోమురమ్మ,మాచర్ల కౌసల్య మరియు పాటి సంధ్య గార్లు ఇటీవల అనారోగ్య కారణాలతో మృతి చెందగా వారి కుటుంబాలను పరామర్శించి ఆర్ధిక సహాయం చేసిన బి అర్ ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు వర్ధన్నపేట నియోజకవర్గ మాజి శాసనసభ్యులు అరూరి రమేష్ గారు...


వీరి వెంట మండల పార్టీ అధ్యక్షుడు బండి రజిని కుమార్,పాక్స్ చైర్మన్ రమేష్ గౌడ్,వైస్ ఎంపిపి రత్నాకర్ రెడ్డి,మాజిబ్రైతు బందు కో ఆర్డినేటర్ విజయ్,మండల సర్పంచులు ఫోరం అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి,ఎంపిటిసి ఇంద్రయ్య,ఉప సర్పంచ్ రంజిత్,గ్రామశాఖ అద్యక్షుడు రాజు నాయకులు మణి, వెంకటేశ్వర రెడ్డి,రాజు,రమేష్ గౌడ్ కార్యకర్తలు తదితరులు ఉన్నారు.



కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు