వికసిత్ భారత్ లక్ష్యముగా ఈ-శ్రమ, ఆభా కార్డలు జారీ చేసిన జీజీటీఎమ్ స్వచ్చంద సంస్థ!!
వికసిత్ భారత్ లక్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ శ్రమ మరియు ఆయుష్మాన్ భారత్ కార్డుల జారీ కార్యక్రమం నిన్న జరిగింది. ఈ సందర్బం గా భీమదేవరపల్లి మండలం వీర్లగడ్డ తండా గ్రామ పంచాయతి కార్యదర్శి దామెర శ్రీనివాస్ గారికి అర్హులైన గ్రామ ప్రజలకు మంజూరు చేయమని గ్రేస్ గాస్పెల్ ట్రైబల్ మినిస్టర్స్ స్వచ్చంధ సంస్థ బ్రుందం వారికి అందజేసారు..ఈ సందర్బం గా అర్హులైన గ్రామ ప్రజలకు కార్డుల జారీ చేస్తామని హామీ ఇచ్చారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి