కుటుంబ సభ్యులతో అయోధ్య రామ మందిరం కు ఆప్ పార్టీ అధినేత కేజ్రీవాల్!!!
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత ,ఢిల్లీ ముఖ్య మంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరియు పంజాబ్ ఆప్ ముఖ్య మంత్రి భగవంత్ సింగ్ మాన్ లు కుటుంబ సమేతంగా అయోధ్య బాలరాముడిని నిన్న దర్శించుకున్నారు. అనంతరం కుటుంబసభ్యులతో కలిసి అయోధ్య వెళ్లి రామ్‌లల్లాను దర్శించుకునే భాగ్యం కలిగిందని ఆప్ సిఎం కేజ్రీవాల్ పేర్కోన్నారు. దేశ పురోగతి, మానవాళి సంక్షేమం కోసం బాలరాముడిని ప్రార్థించినట్లు ట్వీట్ చేశారు. శ్రీరాముడి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుతూ జై శ్రీరామ్ అని కేజ్రీవాల్ పోస్ట్ చేశారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి