2027 నాటికి ఆంధ్రప్రదేశ్ 243 బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతోంది-ఎకోరాప్ నివేదిక

 



'SBI రీసెర్చ్' యొక్క 'Ecowrap' నివేదిక ప్రకారం, 2027 నాటికి ఆంధ్రప్రదేశ్ 243-బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 20-లక్షల కోట్లు) ఆర్థిక వ్యవస్థగా, ఇథియోపియాతో సమానంగా నిలుస్తుందని అంచనా వేయబడిందని ఈ రీసెర్చ్ చెబుతుంది.. 


ఆంధ్ర ప్రదేశ్ లో ప్రస్తుత వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన పరిశ్రమలు, ఇంకా దేశ విదేశాల నుండి వచ్చిన MNCలు పెట్టబోతున్న పెట్టుబడులు,ఆ పెట్టుబడుల వల్ల వచ్చే లాభాల వలన 2027 నాటికి ఆంధ్రప్రదేశ్ 243 బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ఆ సంస్థ నివేదిక సారాంశం. 



కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు