మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజి శాసనసభ్యులు అరూరి

 












ఐనవోలు మండలం రెడ్డిపాలెం గ్రామానికి చెందిన బిఅర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తుమ్మ మర్రెడ్డి గారు అనారోగ్యంతో మృతి చెందగా ఈరోజు వారి అంతిమ యాత్రలో పాల్గొనీ పార్థివ దేహానికి నివాళులర్పించి వారి కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం రాంనగర్ గ్రామానికి చెందిన వార్డు సభ్యులు ఆకులపల్లి వినోద - యాకయ్య గారి కుమారుడు మధుకర్ గారు అనారోగ్యంతో ఇటీవల మృతి చెందగా వారి కుటుంబాన్ని మరియు పంథిని గ్రామానికి చెందిన బి అర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పేరాల రత్నాకర్ రావు గారు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబాన్ని మరియు అదే గ్రామానికి చెందిన మంద కరుణ మృతి చెందగా వారి కుటుంబాన్ని పరామర్శించిన బిఅర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు వర్ధన్నపేట నియోజకవర్గ మాజి శాసనసభ్యులు అరూరి రమేష్గారు...


వీరి వెంట స్థానిక ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు ఉన్నారు..

కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు